సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోస్.. అలియా భట్, హిమాన్షి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలామంది యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటారు. కరోనా సమయంలో సినిమాలకు బ్రేక్ పడటంతో ఇప్పుడు సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others1. బాలీవుడ్ సినీ తారల్లో చాలామంది తమ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others2. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే అందాల భామ Chris Hemsworth తన కుటుంబ సమయాన్ని ఎంతో సంతోషంగా గడిపేస్తోంది. బీచ్ దగ్గరలో తన ఫ్యామిలీతో గడిపిన అందమైన ఫొటోను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఫొటోను షేర్ చేసింది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others3. బాలీవుడ్ అందాల భామ.. అలియా భట్ లాక్ డౌన్ సమయంలో బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. తన అందమైన పెట్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others4. తన అందచందాలతో అందరిని ఆకర్షిస్తోంది ఈ అందాల భామ… హిమాన్షి ఖురానా ఎర్రటి చీరకట్టులో నిలబడిన ఫొటోతో అందాలను ఒలకపోస్తోంది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కూడా తన ఫొటోను షేర్ చేసుకుంది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others5. సినీ నటి హినా ఖాన్.. ఫిట్‌నెస్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటుంది. సోషల్ మీడియాలోను తన వర్కౌట్ల ఫొటోలను షేర్ చేస్తుంటుంది.  తన ఫోన్ లో సెల్ఫీ తీసుకుని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others6. Justin Bieber ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని అంటోంది.. Hailey Bieber ను తన పార్టనర్ గా ఎంచుకోవడం విషయంలో ఇంకా నమ్మలేనని చెబుతోంది. ఇద్దరూ కలిసి దిగిన మోస్ట్ మెమరబుల్ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others7. రుబీ రోజ్.. ‘హ్యాపీ నాన్ బైనరీ డే’ సందర్భంగా తన అభిమానులకు ఈ ఫొటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. అరుదైన ఈ మెమెరబుల్ పిక్‌ను తన ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది.
Celebrity social media photos: Chris Hemsworth, Himanshi Khurana, Hina Khan and others
8. బాలీవుడ్ సినీ పరిశ్రమలో సెన్సేషన్ మూవీ Zindagi Milegi Na Doobara మూవీకి 9ఏళ్లు అవుతుంది.  Zoya Akhtar ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు.

Related Posts