లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సింగర్ పోలీస్: నో పార్కింగ్ అంటూ పాట అందుకున్న ట్రాఫిక్ పోలీస్

Published

on

Chandigarh cop sings his rendition of Bolo Ta Ra Ra to control traffic

ట్రాఫిక్ ఫైన్స్ భారీగా పెరిగిన సమయంలో వాహనదారులు గుండెల్లో గుబులుమొదలైంది. రూల్ అతిక్రమించి ట్రాఫిక్ పోలీసుకు కనబడితే వేలల్లో ఫైన్లు. కానీ, పంజాబ్‌లో మాత్రం వేరేలా ఉంది. ఓ పోలీసు నో పార్కింగ్ లో వెహికల్ పెట్టద్దని పాటలు పాడుతూ వాహనదారుల్లో ఉత్సాహం నింపుతున్నాడు. 

1995లో ఫ్యామస్ గా మారిన డాలెర్ మెన్డీ పాట బోలో తా రా రా.. అంటూ పాటు అందుకున్నాడు. అంతేకాదు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చివరకు డాలెర్ మెన్డీకు వరకూ చేరడంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం పోలీసులు నా పాటు వాడుతుండటం నాకు సంతోషంగా ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 

పాటను నో పార్కింగ్.. నో పార్కింగ్.. అంటూ మొదలుపెట్టి.. ఓకే పార్కింగ్ మే జావో.. వెరీ గుడ్ అని వాహనదారులకు కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఇన్‌స్పైర్ చేస్తున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *