లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

10లక్షల మందికి వడ్డీ లేని రుణం, ఏపీలో మరో కొత్త పథకం

Published

on

cm-jagan-key-meeting-on-tirupati-loksabha-by-election

cm jagan jagananna thodu: ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్‌. మరో కొత్త పథకానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు అండగా.. జగనన్న తోడు స్కీమ్‌ను సీఎం ప్రారంభించారు. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. ఈ పథకంతో చిన్న వ్యాపారులకు అండగా ఉంటామన్నారు.ఏపీలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందా? భారీ ఆశలు పెట్టుకున్న టీడీపీ


రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ.. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ పథకంతో సుమారు 10 లక్షల మందికి ఒక్కొక్కిరికి 10 వేల రూపాయల చొప్పున రుణం అందిస్తామన్నారు సీఎం జగన్‌.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *