ysr asara scheme ప్రారంభం..అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోండి

Andhra Pradesh CM : కష్టకాలంలోనైనా సరే..సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ..దూసుకపోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ..లబ్దిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా..వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నాలుగు విడతల్లో నిధులు మంజూరు చేస్తామన్నారు. తొలి విడత కింద..రూ. 6 వేల 792 కోట్లు జమ చేయడం జరిగిందని, మొత్తం రూ. 27 వేల 168 కోట్లు కేటాయించింది. డబ్బులు ఎలా వాడుకుంటారో..వారిష్టమని, ఈ డబ్బును పెట్టుబడిగా … Continue reading ysr asara scheme ప్రారంభం..అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోండి