గ్రేటర్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ దృష్టి….గెలుపు కోసం వ్యూహాలు

CM KCR ‌ Focus on GHMC‌ Elections : తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రేటర్‌ ఎన్నికలపై దృష్టి సారించారా? బల్దియాలో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు పొలిటికల్‌ స్ట్రాటజీ రెడీ చేస్తున్నారా? దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా? జీహెచ్‌ఎంసీలో విజయానికి కేసీఆర్‌ రచిస్తోన్న వ్యూహాలేంటి.. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయలాంటింది. అలాంటి భాగ్యనగరంలో ఎన్నికలంటే.. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈ ఎన్నికలను పొలిటికల్‌ పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. ఇక అధికార పార్టీకైతే … Continue reading గ్రేటర్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ దృష్టి….గెలుపు కోసం వ్యూహాలు