ధరణి.. దేశంలోనే ట్రెండ్ సెట్టర్ – సీఎం కేసీఆర్

CM KCR To Address On Dharani Portal : ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్ అన్నారు సీఎం కేసీఆర్. భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండాలని, భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని తాను 5 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 20 -30 దేశాల్లో … Continue reading ధరణి.. దేశంలోనే ట్రెండ్ సెట్టర్ – సీఎం కేసీఆర్