Dear Comrade vijay devarakonda Admitted hospital

సినిమాల్లో సీన్స్‌.. సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినిమాల్లో సన్నివేశాలు సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.

తూర్పుగోదావరి : సినిమాల్లో సన్నివేశాలు సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. కాకినాడలో సినిమా షూటింగ్ లో భాగంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డియర్ కామ్రెడ్ చిత్రం పూర్తిగా కాకినాడ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. వాస్తవికతకు అద్దంపట్టేలా సన్నివేశాలు షూట్ చేస్తున్నామని వివరించారు.

Related Posts