anatha sriram chit chat with 10tv

సినిమాల్లోనే సెన్సార్.. ఇక్కడుండదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అనంత శ్రీరామ్.. ప్రముఖ సినీ గీత రచయిత. ఎన్నో చిత్రాలకు ఆయన గీతాలు అందించారు. తాజాగా అనంత శ్రీరామ్.. ఇతరులతో ‘సలాం ఇండియా’ అనే బ్యాండ్ ఏర్పాటైంది.

అనంత శ్రీరామ్.. ప్రముఖ సినీ గీత రచయిత. ఎన్నో చిత్రాలకు ఆయన గీతాలు అందించారు. తాజాగా అనంత శ్రీరామ్.. ఇతరులతో ‘సలాం ఇండియా’ అనే బ్యాండ్ ఏర్పాటైంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా టెన్ టీవీ ఈ బృందంతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. అమెరికాలో సంగీత విభావరి కార్యక్రమం జరిగిందని, కీరవాణితో పాటు అందరం అక్కడకు వెళ్లడం జరిగిందన్నారు.
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల
అక్కడ తాము బాగా కలిసిపోయామని, కార్యక్రమం అనంతరం కొంతమంది ఉద్వేగానికి లోనయ్యారని చెప్పారు. పనే పాటగా పెట్టుకుంటే బాగుంటుందని, ఒక బ్యాండ్ లా ఏర్పడితే బాగుంటుందని నోయల్ తనకు సూచించడం జరిగిందన్నారు. మొదటి పాట.. గౌరవాన్ని పెంపొందించేలా ఉండాలని భావించినట్లు తెలిపారు. దేశభక్తితో పాటు ఇతర పాటలు కూడా ఇందులో ఉంటాయని, సినిమాలో సెన్సార్ ఉంటుంది కాని ఇక్కడ ఉండదన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Read Also: అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి బ‌ర్త్‌డే వేడుకల‌ు

Related Posts