కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్

నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్లను అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చినట్లు తెలిపారు. చుషుల్: చైనా, ఇండియాల మధ్య యుద్ధమంటూ వస్తే…ఇక్కడే జులై నెలలో వ్యాక్సిన్ లు ఇచ్చామని, థర్డ్ ట్రయల్స్ సజావుగా సాగుతున్నాయన్నారు. … Continue reading కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్