బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోకిన కరోనా

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనేవున్నాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం (జులై 7, 2020) ధృవీకరించారు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్ లో తన మద్దతుదారులతో మాట్లాడారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మార్చిలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ … Continue reading బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోకిన కరోనా