COVAXIN : కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు – భారత్ బయోటెక్

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కొనుగొనే ప్రయోగాల్లో భారత్‌ బయోటెక్‌ మరో ముందడుగు వేసినట్లు తెలిపింది. జంతువులపై కొవాగ్జిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. వారికి మాత్రమే : యాపిల్ కంపెనీ ప్రత్యేక మాస్కులు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌తో జంతువుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం కలగలేదని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. జంతువులకు రెండో డోస్‌ ఇచ్చిన 14 … Continue reading COVAXIN : కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు – భారత్ బయోటెక్