రెండోసారి కొవిడ్ ఇన్ఫెక్షన్.. మరింత ప్రమాదకరమైన లక్షణాలు

Covid ఇన్ఫెక్షన్ ఓ వ్యక్తికి రెండోసారి వ్యాపించింది. డాక్టర్ రిపోర్టుల ప్రకారం.. రెండోసారి Covid ఇన్ఫెక్షన్ రావడం మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఆ 25ఏళ్ల వ్యక్తి శరీరానికి సరిపడ ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు అందజేయలేవని కచ్చితంగా హాస్పిటల్ ట్రీట్‌మెంట్ కావాల్సిందేనని వైద్యులు అంటున్నారు. రీ ఇన్ఫెక్షన్లు అనేవి చాలా అరుదుగా జరుగుతాయని.. ప్రస్తుతం అతను రికవరీ అయ్యాడని చెప్తున్నారు. వైరస్ తర్వాత ఎంత ఇమ్యూనిటీ డెవలప్ అయిందనే దానిపై సందేహాలు మొదలయ్యాయి. అయితే నెవడాలో ఉండే ఈ వ్యక్తికి … Continue reading రెండోసారి కొవిడ్ ఇన్ఫెక్షన్.. మరింత ప్రమాదకరమైన లక్షణాలు