లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Viral

నన్ను చంపొద్దని కసాయి ముందు మోకాళ్లపై కూర్చున్న బర్రె.. వీడియో

Published

on

Cow Begs To Be Spared From Slaughter In Heartbreaking Video

చావంటే భయం లేనివారు ఎవురుంటారు చెప్పండి.. మనుషులైతే ఏదో విధంగా కొన్నాళ్లపాటు బ్రతకడానికి ప్రయత్నిస్తారు. కానీ జీవులకు ఆ అవకాశం ఉండదు.. ఎవరైనా చంపుతుంటే మాట్లాడటానికి నోరు కూడా ఉండదు. అందుకే అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ ఓ మూగ జీవి మాత్రం తనను చంపొద్దని కసాయి ముందు మోకళ్లపై కూర్చుని వేడుకుంది. 

డైలీ మెయిల్‌ ప్రకారం.. చైనాలోని గువాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ కబేళాకు ఆదివారం బర్రెను ట్రక్కులో తీసుకువచ్చారు. ట్రక్కు నుంచి ఆ బర్రెను కిందకు దింపి చంపేందుకు కిందకు దించారు. అది తెలిసిన బర్రె తనను చంపొద్దని కసాయి ముందు మోకాళ్లు వేసి కన్నీళ్లు పెట్టుకుంది. 

మరోవిషయం ఏంటంటే.. ఆ జీవి గర్భవతిగా ఉండడంతో బతకాలనే బలమైన కోరికతో అలా చేసిందని అక్కడివారు తెలిపారు. మొత్తానికి చైనీస్‌ సోషల్‌ మీడియాల్లో ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోను 7 మిలియన్ల మంది వీక్షించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *