లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

విశాఖలో క్రేన్ ప్రమాదం…ఆరుగురి మృతి

Published

on

crane-accident-hindustan-shipyard-at-visakhapatnam-6-died1

విశాఖ పట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి త రలించి చికిత్స అందిస్తున్నారు.


vsp crane accident 1

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రేన్‌ కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఘటనా స్దలానికి చేరుకున్ పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.vsp crane accident 2

షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *