కలలోనైన అనుకోలేదే..మొక్కజొన్న విత్తనాల్ని ఇలా కూడా ఒలవొచ్చాని..

సామాన్యుల టాలెంట్ నుంచి ఫన్నీ వీడియోల వరకూ తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. అటువంటిదే మరోసారి వీడియోను తన ట్విట్టర్ లో వినూత్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన ఆ సైతన షాక్ అయ్యారట.అయ్యారే..ఏమీ వీరు తెలివి అంటూ ఆశ్చర్యానందాలు పొందారట ఆనంద్ మహేంద్రా..ఇంతకీ ఆవీడయో ఏమిటంటే.. స్టాండ్ వేసివున్న బైక్ ను స్టార్ట్ చేసి గేర్ … Continue reading కలలోనైన అనుకోలేదే..మొక్కజొన్న విత్తనాల్ని ఇలా కూడా ఒలవొచ్చాని..