Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భార్యను హత్య చేసి శవం పక్కనే కూర్చుని కూల్ గా వీడియో గేమ్ ఆడుతూ..

Updated On - 1:27 pm, Tue, 8 December 20

Rajasthan Jodhpur husband kills wife plays mobile games : కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి చంపి తాపీగా ఆమె మృతదేహం పక్కనే కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్న భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్యను చంపటమే కాకుండా ఏమాత్రం పశ్చాత్తాపం గానీ, కంగారు గానీ, భయంగానీ లేకుండా వీడియో గేమ్ ఆడుకుంటు కూర్చున్నాడు అంటే అతను ఎంత దారుణమైనవాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనలో పక్కాగా ప్లాన్ చేసిన చంపినట్లుగా తెలుస్తోంది. అతి దారుణంగా హత్య చేశాడు.



వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లోని బీజేఎస్ కాలనీకి చెందిన విక్రమ్ సింగ్ అనే 35 ఏళ్ల యువకుడు కొన్నేళ్ల క్రితం శివ కన్వార్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈక్రమంలో గత కొంతకాలం నుంచి విక్రమ్ ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవటానికి ఆమె మిషన్ కుట్టేది. ఈక్రమంలో విక్రమ్ భార్యతో తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఆదివారం (డిసెంబర్ 6,2020) భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకాస్తా పెద్దదైంది. దీంతో భార్యపై విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమ్ కత్తెర తీసుకుని ఆమెను పొడిచేశాడు.



ఏదో ఆగ్రహంలో ఇలా చేసానని విక్రమ్ ఏమాత్రం అనుకోలేదు. రక్తపు మడుగులో పడి చనిపోయిన భార్యను పట్టించుకోలేదు.ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే ఏమాత్రం చలించలేదు. అలా ఆమె తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. తరువాత చాలా కూల్ గా అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతుర్ని చంపేశాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నవారికి మొదట ఏమీ అర్థం కాలేదు. అదే విషయాన్ని అల్లుడు మరోసారి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు.



ఇది నిజమా కాదానే సందిగ్ధంలో పడిపోయారు శివ కన్వర్ తల్లిదండ్రులు. కానీ మనస్సుని కీడును శంకించటంతో గబగబా కూతురు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో పడిఉన్న కూతుర్ని చూసి భోరుమని విలపించారా తల్లిదండ్రులు అనంతరం అల్లుడిమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విక్రమ్ సింగ్ ఏమాత్రం చలించలేదు.తిరిగి వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు.



దీంతో శవ కన్వర్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చే సమయానికి కూడా విక్రమ్ సింగ్ ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతూనే కూర్చున్నాడు. అది చూసిన పోలీసులు పోలీసులు విక్రమ్ సింగ్ కు ఏమన్నా మానసిక సమస్యలు ఉన్నాయేనని అనుమానించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. శివ కన్వర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.


దీనిపై డీసీపీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ..ఏపని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండే విక్రమ్ అసంతృప్తిగా ఉండేవాడనీ..అందుకే భార్యతో తరచూ గొడవపడి ఆ గొడవలో హత్య చేశాడని తెలిపారు. ఈ హత్యపై సమాచారం అంది వెళ్లేసరికి భార్య శవం పక్కనే కూర్చుని విక్రమ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కనిపించాడని తెలిపారు. అలాగే విక్రమ్ తండ్రి మనోహర్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నామనీ కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest8 mins ago

Movie Theaters : తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ ఓపెన్

Education and Job8 mins ago

PM Modi : 5 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు

Andhrapradesh26 mins ago

Theatres: థియేటర్లకు అనుమతి ఇచ్చినా.. రేట్లపై క్లారిటీ వచ్చాకే ఓపెనింగ్!

Andhrapradesh41 mins ago

Andra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Latest48 mins ago

Viral Wedding ‌: వరద ముంచినా..పెళ్లితో ఒక్కటై..నావలో నవజంట విహారం

Crime1 hour ago

Monkeys Poison : దారుణం.. కోతులకు విషం పెట్టి, తీవ్రంగా కొట్టి…

Latest1 hour ago

Jagapathi Babu : జగ్గూ భాయ్ సింప్లిసిటీ చూశారా..!

Latest1 hour ago

Juhi Chawla: 5Gపై పిటీషన్ వెనక్కి తీసుకున్న జూహీ చావ్లా.. రూ.20లక్షలు కట్టేందుకు గడువు

Latest1 hour ago

Power Saving : స్విచ్ ఆఫ్ కాదు..అన్‌ఫ్లగ్‌ అలవాటుచేసుకోండి..కరెంట్ బిల్ తగ్గించుకోండి

Latest1 hour ago

Mizoram MP : అసోం-మిజోరాం సరిహద్దు ఘర్షణ..ఎంపీ పాత్రపై దర్యాప్తు

Latest1 hour ago

Medical Courses Reservations : వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు.. కేంద్రం కీలక నిర్ణయం

Latest1 hour ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

International1 hour ago

Tokyo Olympics 2020 : ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన మేరీకోమ్.. కన్నీటిపర్యంతం

Latest2 hours ago

Atal Pension Yojana Pension : ప్రతి రోజు రూ.38 పొదుపుతో.. నెలకు రూ.10 వేల పెన్షన్

Andhrapradesh2 hours ago

Jagananna Vidya Deevena : వారి ఖాతాల్లోకి రూ.694 కోట్లు.. విద్యాదీవెన రెండో విడత నిధులు విడుదల

Latest1 hour ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest6 hours ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest2 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest3 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest3 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest5 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest5 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest6 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest6 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest7 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Exclusive Videos7 hours ago

ఒలింపిక్స్‏లో భారత్ ఆధిపత్యం

Exclusive Videos7 hours ago

జగనన్న విద్యా దీవెన రెండో విడత

Exclusive Videos7 hours ago

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమా తరలింపు

Exclusive Videos7 hours ago

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Exclusive Videos7 hours ago

దేవినేని అరెస్ట్‎తో టెన్షన్ టెన్షన్

Exclusive Videos20 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos20 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos20 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive1 day ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive1 day ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive1 day ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive1 day ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos2 days ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos2 days ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos2 days ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Masterminds Image Comp