Home » Crime
Real Estate Fraud : పెట్టుబడులంటూ అమాయకులను మోసం చేసి సుమారు రూ. 500 కోట్లు వసూలుకు పాల్పడి డబ్బుతో పారిపోయినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
తమ డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు చేశారు.
Jubilee Hills Car Accident : 2022లో మార్చ్ 17న రోడ్ నెంబర్ 45లో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడుపై వేగంగా ఓ కారు దూసుకెళ్లింది.
Pakistan Terror Attack : పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది సైనికుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు. ఐదుగురు సైనికులతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మరణించారు.
Tolichowki Fire Accident : ఈ అగ్రిప్రమాద ఘటన కారణంగా టోలీచౌకిలో రెండు గంటలుగా ట్రాఫిక్ జామ్ అయింది. గంట నుంచి టోలీచౌకి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ స్తంభించింది.
Toronto Police : కార్ల దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఇళ్లలోకి చొరబడి మరి కార్లను చోరీ చేస్తున్నారు. వరుస కార్ల దొంగతనాలతో ఈ ప్రాంతంలోని వారిని పోలీసులు అప్రమత్తం చేశారు.
మొత్తం 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల రూపాయల నగదును ఆమె వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది.
Phone Tapping Case : రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
Gitanjali Case : కొన్ని ఫేక్ ఐడిలు, కొన్ని ఒరిజినల్ ఐడిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు.
లారీని ఢీకొనడంతో ప్రైవేట్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. నలుగురు చనిపోగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు.