మేకను రేప్ చేశాడు.. పైగా పర్మిషన్ తీసుకున్నాడట!

అందరూ చూస్తుండగా వీధిలో నిలబడిన ఓ మేకను రేప్ చేశాడో అఫ్రికన్ వ్యక్తి. పైగా మేక అనుమతి తీసుకొనే తాను దానిపై అత్యాచారం చేసినట్టు ప్రగాల్భాలు పలకడం కొసమెరుపు. ఈ ఘటన ఆఫ్రికా దేశంలోని మాల్వాయి ప్రాంతంలో జరిగింది.

  • Edited By: sreehari , January 8, 2019 / 10:25 AM IST
మేకను రేప్ చేశాడు.. పైగా పర్మిషన్ తీసుకున్నాడట!

అందరూ చూస్తుండగా వీధిలో నిలబడిన ఓ మేకను రేప్ చేశాడో అఫ్రికన్ వ్యక్తి. పైగా మేక అనుమతి తీసుకొనే తాను దానిపై అత్యాచారం చేసినట్టు ప్రగాల్భాలు పలకడం కొసమెరుపు. ఈ ఘటన ఆఫ్రికా దేశంలోని మాల్వాయి ప్రాంతంలో జరిగింది.

అందరూ చూస్తుండగా వీధిలో నిలబడిన ఓ మేకను రేప్ చేశాడో అఫ్రికన్ వ్యక్తి. పైగా ఆ మేక అనుమతి తీసుకొనే తాను దానిపై అత్యాచారం చేసినట్టు ప్రగల్భాలు పలకడం కొసమెరుపు. ఈ ఘటన ఆఫ్రికా దేశంలోని మాల్వాయి ప్రాంతంలో జరిగింది. మేకపై అత్యాచారానికి పాల్పడిన 21ఏళ్ల కెండీ కంబానీ అఫ్రికన్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై మేక యజమాని మాట్లాడుతూ.. ఆఫ్రికన్ యువకుడు మేక దగ్గరకు వెళ్తుంటే అతడు దాన్ని దొంగలించేందుకు వెళ్తున్నాడేమోనని తొలుత అనుమానించాను. కానీ ఆ మేకను అతడు రేప్ చేయడం చూసి షాక్ అయ్యానని పోలీసులకు వివరించాడు.

మేకలపై అత్యాచారం జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గత అక్టోబర్ లో ఎనిమిది యువకులు కలిసి హరియాణాలో గర్భం దాల్చిన మేకపై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనే మరొకటి ముంబైలో జరిగింది. నలుగురు యువకులు కలిసి వీధి కుక్కను రేప్ చేయడంతో అది తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.