Women Trafficking Gang : ఉపాధి పేరుతో మహిళలను హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారం

నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అకృత్యాలు వెలుగుచూశాయి. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు.

Women Trafficking Gang : ఉపాధి పేరుతో మహిళలను హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారం

women trafficking gang : హైదరాబాద్‌లో మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది. నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అకృత్యాలు వెలుగుచూశాయి. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.

బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.

Drugs Export  in Lehengas : మహిళల దుస్తుల్లో డ్రగ్స్ కుట్టి విదేశాలకు సరఫరా

మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితుల్లో బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల వారు ఉన్నారు.