Mumbai Airport Drugs : ముంబై విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

ముంబైలోని విమానాశ్రయంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) అధికారులు 8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Mumbai Airport Drugs : ముంబై విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

Mumbai Airport Drugs : విమానాశ్రయాల్లో అత్యంత పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రయాణికుల లగేజీ కూడా పరిమితికి మించి కొన్ని గ్రాములు అధికంగా ఉన్నా అనుమతించరు. అయినా స్మగ్లర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఏదో ఒక దారిలో మాదకద్రవ్యాలు, బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనేవున్నారు.

Delhi : ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

ముంబైలోని విమానాశ్రయంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) అధికారులు 8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.