Fake Currency : కడపలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

కడప జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4.45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Fake Currency : కడపలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

Kadapa Fake Currency Racket

Fake Currency :  కడప జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4.45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు గుంటూరు, పల్నాడు, ఖమ్మం, కడప జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామని కడప ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

Also Read : Lemon Scam : నిమ్మకాయల కుంభకోణం-జైలు సూపరింటెండెంట్‌ను పట్టిచ్చిన ఖైది