Girl Gang Raped : హైదరాబాద్ మీర్‌పేటలో బాలికపై గ్యాంగ్‌రేప్‌

హైదరాబాద్‌లో దారుణ జరిగింది. మీర్‌పేటలో  బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు కామాంధులు చేశారు.

Girl Gang Raped : హైదరాబాద్ మీర్‌పేటలో బాలికపై గ్యాంగ్‌రేప్‌

Girl gang-raped

Girl gang raped : హైదరాబాద్‌లో దారుణ జరిగింది. మీర్‌పేటలో  బాలికపై కామాంధులు  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు వ్యక్తులు  అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక యువకుడిని అరెస్ట్‌ చేశారు.

Dalit Woman Gang Raped : రాజస్థాన్‌లో అమానుషం.. దళిత మహిళపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్

పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.