Husband Caught Wife : హోటల్‌లో ప్రియుడితో భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. చితక్కొట్టేశాడు

ఓ భర్త.. తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె తన ప్రియుడితో హోటల్ లో ఉండగా.. అతడు పట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో పాటు ప్రియుడిని నడి రోడ్డులో చితక్కొట్టాడు.(Husband Caught Wife)

Husband Caught Wife : హోటల్‌లో ప్రియుడితో భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. చితక్కొట్టేశాడు

Husband Caught Wife : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో కొందరు హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి కోసం, ప్రియురాలి కోసం.. మర్డర్లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్య చంపేస్తున్నారు. వివాహేతర సంబంధాలు మంచివి కాదని తెలిసినా.. కొందరిలో మార్పు రావడం లేదు. పరాయి వ్యక్తి మోజులో పడి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.

Also Read.. Chhattisgarh: పోర్న్ వీడియోలు చూసి పక్కింటి బాలికపై యువకుడి హత్యాచారం.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ లో ఓ భర్త.. తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె తన ప్రియుడితో హోటల్ లో ఉండగా.. అతడు పట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో పాటు ప్రియుడిని నడి రోడ్డులో చితక్కొట్టాడు.(Husband Caught Wife)

Also Read.. Hyderabad : టెన్త్‌క్లాస్ విద్యార్ధిని ఇంట్లో చొరబడి గ్యాంగ్ రేప్ చేసిన తోటి విద్యార్ధులు

మహరాజ్ గంజ్ లో హోటల్ గదిలో తన ప్రియుడితో ఉన్న భార్యను.. ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇద్దరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించాడు. తన భార్య ప్రియుడు తమ ఊరి సర్పంచ్ అని భర్త తెలిపాడు. ఉద్యోగం పేరుతో తన భార్యను సర్పంచ్ వలలో వేసుకున్నాడని భర్త ఆరోపించాడు. తన భార్య రోజూ ఇల్లు వదిలి, హోటల్ కి వచ్చి ప్రియుడితో గడుపుతోందని చెప్పాడు. తన స్నేహితులతో 3 రోజులుగా నిఘా పెట్టించానని, దీంతో వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని భర్త చెప్పాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.