Tamilnadu : భర్త ఇంట్లో టాయిలెట్ లేదని ఆత్మహత్య చేసుకున్న భార్య
కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

Tamilnadu : కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
కడలూర్ జిల్లాలోని అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య(27) ప్రైవేట్ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఏప్రిల్ 6వ తేదీన కార్తికేయన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కాపురానికి వెళ్లే సమయంలో ఎంక్వైరీ చేసుకోగా భర్త నివసిస్తున్న ఇంట్లో మరుగుదొడ్డి లేదని తెలిసింది. దీంతో ఆమె తన తల్లి వద్దే ఉంటోంది.
కడలూర్ లో టాయిలెట్ వసతి ఉన్న ఇల్లు అద్దెకు చూడమని భర్తకు చెప్పింది. ఈవిషయమై గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈవిషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇది గమనించిన ఆమె తల్లి మంజుల రమ్యను హుటాహుటిన కడలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ నుంచి ఆమెను మెరుగైన చికిత్స కోసం పాండిచ్చేరి లోని జిప్మర్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. రమ్య తల్లి మంజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్
- Chennai Custody Death : చెన్నై లాకప్‌డెత్ కేసులో మృతుడి ఒంటిపై 13 చోట్ల గాయాలు
- Bihar woman: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య
- Extramarital Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
- lockup Death : మరో లాకప్ డెత్ ఘటన-10 రోజుల్లో రెండో కేసు
- House And Ex Husband For Sale: పాత ఇంటితో పాటు మాజీ భర్తను కూడా అమ్మకానికి పెట్టిన మహిళ..
1Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!
2Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
3Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
4Madhya Pradesh : వివాహేతరం సంబంధంపై అనుమానం-స్నేహితుడిని చంపి పూడ్చిపెట్టిన జంట
5TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?
6China-Taiwan Conflict : తైవాన్ను చైనా టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? తైవాన్ మాదేనని చైనా ఎందుకు చెప్తోంది?
7Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
8Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి
9Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
10Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి
-
Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
-
After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
-
Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
-
Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు
-
Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
-
Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?
-
PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
-
Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!