Lawyer Thrashes Woman : కోర్టు ఆవరణలోనే.. మహిళను వెంటాడి చితకబాదిన లాయర్
ఓ కేసులో సహనం కోల్పోయిన లాయర్ ఏకంగా కోర్టు ఆవరణలోనే మహిళను కొట్టాడు. ఆమె పారిపోతుంటే వెంటబడి మరీ చితకబాదాడు.

Lawyer Thrashes Woman : మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలోని బీయోహరి కోర్టు ఆవరణలో జరిగిన ఘటన వైరల్ గా మారింది. లాయర్ తీరు వివాదానికి దారితీసింది. జనం ఆయనపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ కేసులో సహనం కోల్పోయిన లాయర్ ఏకంగా కోర్టు ఆవరణలోనే మహిళను కొట్టాడు. ఆమె పారిపోతుంటే వెంటబడి మరీ చితకబాదాడు.
Livestock Inspector: అధికారులు ఆశ్చర్యపోయేలా కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన పశుసంవర్ధకశాఖ ఉద్యోగి
ఆమె పేరు భారతి పటేల్(28). భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. భరణం కోసం కోర్టులో పిటిషిన్ వేసింది. ఈ పిటిషన్ వాదనల సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భర్త తరఫు వాదిస్తున్న లాయర్ భగవాన్ సింగ్ (58) సహనం కోల్పోయాడు. కోర్టు ఆవరణలోనే ఆమెను కొట్టాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోతుంటే.. వెంటబడి మరీ చితకబాదాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Wife Suicide: భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..ఆత్మహత్య చేసుకున్న భార్య
ఈ ఘటన గురువారం జరిగిందని, భర్తతో వివాదానికి సంబంధించి ఆ మహిళ కోర్టుకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లాయర్ భగవాన్ సింగ్ పై ఐపీసీ సెక్షన్లు 355(దాడి), 323(స్వచ్ఛందంగా గాయపరచడం), 294(అశ్లీల చర్యలు లేదా బహిరంగంగా మాటలు), 506(నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Shameful…
Lawyer ran and beat woman in Shahdol court premises, woman’s child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj— Subham Anand (@anand_subham1) May 6, 2022
- Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్
- Madhya pradesh : రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి అడుగిడిన బంగారం వ్యాపారి
- Water : ఆ ఊరిలో మగ పిల్లలకు పెళ్లి అవటం కష్టం
- Madhya pradesh : కరోనాతో కొడుకు మృతి..లక్షలాది రూపాయల విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేసిన అత్తమామలు
- Bride refuses to marry: మద్యం తాగిన వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు
1Kaivalya Reddy Meets Lokesh : నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు భేటీ.. అక్కడి నుంచి బరిలోకి..!
2Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు
3PM Modi: 8 ఏళ్ల పాలనపై 31న అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ: జైరాం ఠాకూర్
4Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
5Ather Electric: ఎలక్ట్రిక్ వాహనాల కల్లోలం: చెన్నైలో ఎథెర్ ఈవీ షోరూంలో మంటలు
6ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
7High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో జాగ్రత్త!
8Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్
9F3: ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?
10Kolkata : స్నేహితురాలి మరణంతో ఆత్మహత్య చేసుకున్న మోడల్..తల్లి షాకింగ్ కామెంట్స్
-
Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
-
Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!
-
Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు
-
Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
-
Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
-
WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!