Lovers Suicide : విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పెళ్ళికి పెద్దరు అంగీకరించకపోవటంతో ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారు.

Lovers Suicide : విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Lovers Suicide

Lovers Suicide : విశాఖపట్నంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పెళ్ళికి పెద్దరు అంగీకరించకపోవటంతో ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారు. దీంతో ప్రియురాల నేహా(17) కన్ను మూయగా.. ప్రియుడు కృష్ణ(19) పరిస్ధితి విషమంగా ఉంది.

ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.  ప్రియురాలు నేహా ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పరిస్ధితి విషమంగా ఉండటంతో ప్రియుడ్ని  చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.  ప్రియురాలు నేహా మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికి తరలించారు.

Also Read : Crop Holiday : రైతులు టీడీపీ వలలో పడి క్రాప్ హాలిడే పాటించవద్దు-మంత్రి విశ్వరూప్