Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Google Search History : వివాహేతర సంబంధం-నిందితురాలిని పట్టిచ్చిన గూగుల్ తల్లి

 వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్‌లో  చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్లోకి నెట్టారు.

Updated On - 4:10 pm, Tue, 22 June 21

Google Search History

Google Search History : వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్‌లో  చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్లోకి నెట్టారు.

మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లా ఖేడిపూర్ కు చెందిన తబస్సుమ్, జూన్ 18న భర్త అనుమానాస్పదంగా మరణించాడని, దొంగతనానికి వచ్చిన దుండగులు చంపి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్ధలానికి  వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హత్య ఎప్పుడు జరిగిందో మహిళ కూడా చెప్పలేక పోయింది.

ఘటనా స్ధలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి ఎవరూ వచ్చిన దాఖలాలు కనపడటం లేదు. ఎవరు చంపి ఉంటారో క్లూ దొరకలేదు. కేసు విచారణ మొదలైంది. విచారణలో తబ్ససుమ్ ప్రవర్తపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆదిశగా విచారణ చేపట్టారు. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విశ్లేషించారు. కేసులో క్లూ దొరికింది.

తబస్సుమ్ భర్త అమీర్ మహారాష్ట్రంలో పనిచేసేవాడని, భార్య ఖేడిపూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. తబస్సుమ్‌కు స్ధానికంగా ఉండే ఇర్ఫాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇర్ఫాన్ తబస్సుమ్‌కు కావల్సిన ఆర్ధిక సహాయం అందిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంభంధం ఏర్పడింది.

ఇర్ఫాన్, ఒంటరిగా ఉన్న తబస్సుమ్‌తో తరచూ సన్నిహితంగా మెలిగేవాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అమీర్ మహారాష్ట్ర నుంచి ఇంటికి ఖేడిపూర్ తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తబస్సుమ్, ఇర్ఫాన్ కలుసుకోవటం కష్టంగా మారింది. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకుని ప్రియుడితో కలిసి పధకం రచించింది.

అమీర్‌కు ఆస్తమా ఉంది. అందుకోసం అతను తరచూ మందులు వేసుకుంటూ ఉంటాడు. దీనిని అవకాశంగా తీసుకున్న తబస్సుమ్ జూన్ 18 రాత్రి అతనికి అస్తమా మాత్రలకు బదులుగా నిద్రమాత్రలు ఇచ్చింది. అవి వేసుకున్నఅమీర్ గాఢనిద్రలోకి జారుకున్నాడు. పూర్తిస్ధాయి నిద్రలోకి వెళ్లాడని తెలుసుకున్న తబస్సుమ్ ప్రియుడు ఇర్ఫాన్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి అమీర్‌ను హత్య చేశారు. ఘటనా స్ధలంలో ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. భర్త అనుమానాస్పద స్ధితిలో మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తబస్సుమ్ ఫోన్ కాల్ లిస్టు వెరిఫై చేశారు. ఆమె ఎక్కువ సార్లు ఇర్ఫాన్‌కు ఫోన్ చేసిన విషయాన్ని  కనుగొన్నారు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఆ క్రమంలోనే పోలీసులు స్మార్ట్  ఫోన్‌లోనే గూగుల్ బ్రౌజర్‌లో  హిస్టరీ చెక్ చేశారు.

అందులో ఓ వ్యక్తిని సులభంగా చంపటం ఎలా… శవాన్ని మాయం చేయటం ఎలా….  అనే నేర అంశాలపై ఎక్కువ సార్లు గూగుల్‌లో సెర్చ్ చేసిన విషయం బయట పడింది.  తబస్సుమ్‌ను, ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నేరం ఒప్పుకున్నారు. నేరానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 18 రాత్రి హత్య జరగ్గా, 24 గంటల్లోనే పోలీసులు కేసు చేధించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest22 mins ago

Sonu Sood: సోనూసూద్ తండూరి రోటీ.. తింటే మర్చిపోలేరు!

Latest2 hours ago

Prashant Kishor: బీజేపీ టార్గెట్ గా I-PAC టీమ్.. హోటల్‌లో నిర్భందించిన పోలీసులు

Latest2 hours ago

RRR: రాజమౌళి పోస్టర్‌పై కీరవాణితో మరోపేరు.. ఇదే తొలిసారి!

Latest2 hours ago

Antony Blinken : భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి

Andhrapradesh2 hours ago

Suspicious Death : ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Exclusive Videos2 hours ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos2 hours ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Latest2 hours ago

Agriculture Minister : రైతులని తప్పుదోవ పట్టించొద్దు..రాహుల్ కి తోమర్ వార్నింగ్

Latest2 hours ago

Varshini: సమంత శాకుంతలంలో వర్షిణీ సౌందరాజన్

Crime2 hours ago

Illegal Affair : కోడలితో మామ అక్రమ సంబంధం…విషయం తెలిసిన కొడుకు..

National3 hours ago

Nirmala Sitharaman : కొత్త నోట్ల ముద్రణపై కేంద్రం క్లారిటీ

Latest3 hours ago

Vijay Deverakonda : మెగాస్టార్ కంటే ముందు విజయ్ విన్నాడు.. ఎందుకు చెయ్యలేదంటే..

Latest3 hours ago

Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 638కేసులు

Andhrapradesh3 hours ago

AP Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

Latest3 hours ago

Vanita Kharat: అర్జున్ రెడ్డి రీమేక్ లో పనిమనిషి.. హాట్ ఫోటో షూట్..

Latest4 hours ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest11 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest4 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest5 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest6 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Exclusive Videos2 hours ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos2 hours ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos6 hours ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos6 hours ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos6 hours ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos11 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive13 hours ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos15 hours ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos15 hours ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos15 hours ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos15 hours ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive1 day ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive1 day ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive1 day ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive1 day ago

లష్కర్ బోనాల సందడి

Masterminds Image Comp