Video Call : అర్థరాత్రి ప్రియురాలికి ప్రియుడి వీడియో కాల్‌.. కట్ చేస్తే.. ఊహించని ఘోరం

ఓ యువ‌కుడు అర్ధ‌రాత్రి సమయంలో త‌న ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఏం జరిగిందో కానీ, ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. దాంతో ఆవేశానికి లోనైన యువ‌కుడు ప్రియురాలితో వాగ్వాదం చేస్తూనే

Video Call : అర్థరాత్రి ప్రియురాలికి ప్రియుడి వీడియో కాల్‌.. కట్ చేస్తే.. ఊహించని ఘోరం

Video Call

Video Call : ఓ యువ‌కుడు అర్ధ‌రాత్రి సమయంలో త‌న ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఏం జరిగిందో కానీ, ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. దాంతో ఆవేశానికి లోనైన యువ‌కుడు ప్రియురాలితో వాగ్వాదం చేస్తూనే.. కోపంతో బ్రిడ్జిపై నుంచి న‌దిలోకి దూకేశాడు. అంతే, జ‌ల ప్ర‌వాహంలో ప‌డి కొట్టుకుపోయాడు. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలోని జ‌ల్పాయ్‌గురి జిల్లా కేంద్రంలో ఈ ఘ‌ట‌న జరిగింది.

WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

జ‌ల్పాయ్‌గురి జిల్లా కేంద్రానికి చెందిన ధీర‌జ్ ప్ర‌జాప‌తి ఓ యువ‌తిని ప్రేమించాడు. ఈ క్ర‌మంలో వీడియో కాల్ మ‌ట్లాడుతూ తీస్తా న‌దిపై ఉన్న బ్రిడ్జి మీద‌కు వెళ్లాడు. మాట‌ల్లోనే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. దాంతో క్ష‌ణికావేశానికి లోనైన ధీర‌జ్.. ఫోన్ మాట్లాడుతూనే న‌దిలోకి దూకేశాడు. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గ‌ల్లంతైన ధీర‌జ్ కోసం నదిలో వెతుకుతున్నారు.