Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

గజ్వేల్‌లో దారుణం : నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదంటూ యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో

Publish Date - 1:54 am, Wed, 19 February 20

man kill woman for not accepting love in gajwel

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో

ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ.. ఓ యువకుడి ప్రేమోన్మాదం తాను ప్రేమించిన యువతి ప్రాణాలనే బలికోరింది. ప్రేమోన్మాదిగా మారిన ఓ యువకుడు… మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరాయ్యాడు. 

8వ తరగతి నుంచి వేధింపులు:
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో దివ్య అక్కడ 8వ తరగతి చదివింది. ఆ సమయంలోనే క్లాస్‌మేట్‌ అయిన వెంకటేష్‌.. దివ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి బాధ పడలేక వారు ఎల్లారెడ్డిపేటకు వెళ్లారు. వెంకటేశ్‌ గౌడ్‌ అక్కడికి కూడా వెళ్లి దివ్య వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మందలించిన పోలీసులు.. మరోసారి ఆమె వెంటపడనంటూ అతడితో కాగితం రాయించుకుని వదిలేశారు. 

ఫిబ్రవరి 26న దివ్య పెళ్లి.. ఇంతలోనే దారుణం:
కొన్నాళ్ల పాటు ఊరుకున్న వెంకటేశ్‌.. మళ్లీ దివ్య వెంట పడడం ఆరంభించాడు. అతడి నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఆమె మాత్రం బాగా చదువుకుంది. 4 నెలల క్రితమే ఏపీజీవీ బ్యాంకు గజ్వేల్‌ శాఖలో ఉద్యోగం సంపాదించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా గజ్వేల్‌కు వచ్చి ఉంటున్నారు. ఇటీవలే దివ్యకు వరంగల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. 26న వివాహం జరగాల్సి ఉంది. ఎప్పటిలాగే మంగళవారం కూడా దివ్య ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం వచ్చింది. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

వెంకటేశ్ ను ఉరితీయాలి:
కూతురు దారుణ హత్యకు గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నిర్జీవంగా పడి ఉండడంతో బోరున విలపించారు. తమ కూతురిని దారుణంగా హతమార్చిన నిందితుడు వెంకటేష్‌ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో విచారణ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు దివ్య కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వారం రోజుల్లో బంధువులతో కళకళలాడాల్సిన దివ్య ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest13 mins ago

Tokyo Olympics 2020 : పతకం లేకుండానే వెనుదిరిగిన వరల్డ్ నెం.1

Latest26 mins ago

Telangana Corona : టీకా తీసుకున్న వారికే హోటల్స్, మాల్స్‌లోకి ఎంట్రీ..?

Latest31 mins ago

Akshay Kumar : పది సినిమాలున్నా అన్ని కోట్లు నష్టపోయిన అక్షయ్ కుమార్..!

Latest48 mins ago

Babul Supriyo : రాజకీయాలకు బాబుల్‌ సుప్రియో గుడ్‌బై

Latest50 mins ago

Add 5 Years To Your Life : ఐదు ఏళ్లు ఆయుషు పెంచే ఆహారం

Andhrapradesh1 hour ago

CM Jagan Compensation : లంకెవానిదిబ్బ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

Latest1 hour ago

Sanbor Shullai : చికెన్, మటన్ కంటే గొడ్డు మాంసమే ఎక్కువ తినండీ : బీజేపీ మంత్రి

Latest2 hours ago

August New Rules : చార్జీల బాదుడు.. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

Andhrapradesh2 hours ago

Anjanadri Hanuman : అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం

Latest2 hours ago

Gummadi Narsaiah : ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్.. టైటిల్ లోగో లాంచ్ చేసిన సుకుమార్..

Andhrapradesh2 hours ago

Devineni Uma Maheswara Rao : రాజమండ్రి జైలులో నాభర్తకు ప్రాణహాని ఉంది- దేవినేని ఉమ సతీమణి

Latest2 hours ago

Birthday Party : బాలికపై బ్లేడుతో దాడి చేసిన ఇద్దరు యువకులు

International2 hours ago

Corona: మరోసారి కరోనా ఉగ్రరూపం.. ఎమ‌ర్జెన్సీ ప్రకటించిన జపాన్

Latest2 hours ago

‘Mansion’ : గదులే లేని వింత ఇల్లు : ధర 7.4 కోట్లు

Andhrapradesh2 hours ago

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజికి పెరుగుతున్న వరద ఉధృతి

Latest6 hours ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest1 day ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest2 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest2 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest4 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest4 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest5 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest5 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Exclusive9 hours ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive9 hours ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos10 hours ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos10 hours ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Exclusive1 day ago

కృష్ణమ్మ పరవళ్లు

Exclusive1 day ago

సెమీస్‌కు పీవీ సింధు

Exclusive1 day ago

కాంగ్రెస్‎లోకి ప్రశాంత్ కిశోర్…?

Exclusive Videos1 day ago

రూటు మార్చిన సీఎం కేసీఆర్.. పార్టీ బలోపేతమే లక్ష్యం

Exclusive Videos1 day ago

మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా

Exclusive Videos1 day ago

ఆర్జీవీ కామెంట్స్‏కు సుమంత్ రిప్లై

Exclusive Videos1 day ago

చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

Exclusive Videos1 day ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos1 day ago

చదువుకు సాయం – జగనన్న విద్యాదీవెన

Exclusive Videos2 days ago

దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?

Exclusive Videos2 days ago

హుజురాబాద్‌లో ‘కోట్ల’ పండుగ!

Masterminds Image Comp