Kadapa : ఫార్మసీ విద్యార్ధిని అనుమానాస్పద మృతి
కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Kadapa : కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పోరుమామిళ్ల మండలం నాగల కుంట్లకు చెందిన సుజాత అనే విద్యార్ధిని నాలుగు రోజుల క్రితమే హాస్టల్ లో చేరింది. ఈరోజు ఉదయం హాస్టల్ సిబ్బంది మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు. హస్టల్ కు వచ్చిన తల్లితండ్రులు తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పలు విద్యార్ధి సంఘాలు హాస్టల్ వద్దకు వచ్చి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేశాయి. విద్యార్థినిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపణలు చేశారు. విద్యార్థి మృతి వెనుక గల కారణాలు తెలుసుకోవాలని, నిర్లక్ష్యం వ్యహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
- Andhra pradesh : ల్యాప్ టాప్ పేలి గాయపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుమలత మృతి
- Vontimitta Kalyanam : పండు వెన్నెల్లో కోదండరాముడి కళ్యాణం
- Vontimitta Kalyanam : కోదండ రామునికి శ్రీవారి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు
- Vontimitta Kalyanam : వెన్నెల్లో రాములోరి కల్యాణం
- Vontimitta : ఒంటిమిట్ట కోదండరాముడి రథం కథ
1Nabha Natesh: హాట్ అందాలతో ఫిదా చేస్తున్న నభా!
2Virata Parvam: 15 రోజులకే విరాటపర్వం ఔట్!
3Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
4Srinivasamangapuram : శ్రీనివాస మంగాపురంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
5Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు
6DSC-1998: ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతారు?: మంత్రి బొత్స
7Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!
8Nandikotkur : వైసీపీలో మరోసారి బయటపడిన విబేధాలు
9WhatsApp : వాట్సాప్ గ్రూపులో ఇకపై సైలెంటుగా ఎగ్జిట్ కావొచ్చు.. వారికి మాత్రమే తెలుస్తుంది..!
10Crude Oil Sale: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
-
Ram Pothineni: మీకో దండంరా బాబు.. అంటోన్న రామ్.. ఎందుకో తెలుసా?
-
Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
-
Nokia G11 Plus : పవర్ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!
-
Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!