Cyber Cheater : ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్న యువకుడు అరెస్టు

వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్కీమ్‌ల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాప్ చేసినట్లు పోలీసులు అంటున్నారు.

Cyber Cheater : ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్న యువకుడు అరెస్టు

Cheater

cyber cheater arrest : హైదరాబాద్‌లో సైబర్‌ చీటర్ అరెస్ట్‌ అయ్యారు. నగరంలో వంశీకృష్ణ అనే సైబర్‌ ఛీటర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు మారుస్తూ వంశీకృష్ణ.. ఫోన్ మాట్లాడేవాడు.

5వందల మంది యువతుల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఇప్పటి వరకు రూ.కోట్లకు పైగా వసూలు చేశాడని పేర్కొన్నారు.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్కీమ్‌ల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాప్ చేసినట్లు పోలీసులు అంటున్నారు.