Red Sandal : కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.

Red Sandalwood : కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు. చెన్నైకి తరలించేందుకు సిద్దంగా ఉన్న రెండు టన్నుల బరువైన వంద ఎర్ర చందనం దుంగలను, ఒక స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరితో పాటు రైల్వే కోడూరులో ఫారెస్టు ఆఫీసులో పనిచేస్తున్న వాచ్ గార్డును కూడా అరెస్టు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ఇందులో మైలారి కిరణ్ కుమార్ రెడ్డి, మంచాన రాజశేఖర్‌లు ప్రధాన నిందుతులుగా గుర్తించామని చెప్పారు.
ఎక్కువ కేసులున్న స్మగ్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని….ఇప్పటి దాకా సుమారు పది కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అటాచ్ చేశామని చెప్పారు. అక్రమ రవాణాలో పాలు పంచుకుంటున్న నలుగురిపై పీ.డీ.యాక్డు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.
Also Read : Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి
- Red Sanders: చంద్రగిరి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం పట్టివేత
- Red sanders: అనంతపురంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
- Red Sandalwood Seized : చిత్తూరు జిల్లాలో రూ.1.5 కోట్ల ఎర్ర చందనం స్వాధీనం…18 మంది స్మగ్లర్లు అరెస్ట్
- Red Sandal : 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం- ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు
- Red Sandalwood : రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
1Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు
2Kiara Advani: మత్తెక్కించే అందాలతో ఆగం చేస్తున్న కియారా!
3MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం
4Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్
5polluted air: కలుషిత గాలిని పీల్చితే నాడీ సంబంధిత వ్యాధులు.. పరిశోధనలో వెల్లడి
6Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!
7Uddhav Thackeray: అసలే సంక్షోభం.. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేకు కొవిడ్ పాజిటివ్
8Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్
9Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా.. అసెంబ్లీని రద్దుచేసే ప్రతిపాదన లేదన్నారు: కమల్‌నాథ్
10Maharashtra Political Crisis: అదునుకోసం వేచిచూసి.. మహా ‘సంక్షోభం’లో వ్యూహరచన అతనిదేనా..
-
Pelli SandaD: పెళ్లిసందD ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్!
-
Vaishnav Tej: రాముడు కాదప్ప.. రుద్ర కాళేశ్వరుడు..!
-
Film Chamber: సినిమా కార్మికుల సమ్మెపై ఫిలిం ఛాంబర్ సమావేశం
-
Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
-
Corona Cases : తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు
-
Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
-
Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు
-
Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?