Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Brother suicide : చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన అన్న ఆత్మహత్య

Updated On - 1:49 pm, Wed, 7 April 21

Brother Suicide

Rapeed victim girl Brother suicide : కొత్తగూడెం జిల్లా రామవరంలో చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరైన అజయ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. భయపడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వరుసకు చెల్లి అయిన యువతిపై అజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడిన సంగతి తెలిసిందే.

సభ్య సమాజం తలదించుకునే అత్యంత అమానవీయ ఘటన కొత్తగూడెం జిల్లా రామవరంలో జరిగింది.. తొడ బుట్టిన అన్న, పెద్దమ్మ కొడుకు కలిసి చెల్లిపై పలు సార్లు అత్యాచారం చేశారు.. ఈ దారుణం గురించి బాధితురాలు అమ్మ, పెద్దమ్మ దృష్టికి తీసుకెళితే వారిని మందలించాల్సింది పోయి.. వారు కూడా సహకరించడం మరో ఘోరం.

అనేక ఏళ్లుగా చిత్రహింసలను భరిస్తున్న బాధితురాలు ఎట్టకేలకు మంగళవారం పోలీసులను ఆశ్రయించింది.. తన అన్న సుశీల్‌ కుమార్‌, పెద్దమ్మ కొడుకు వర్మ అజయ్‌, తల్లి, పెద్దమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది..

బాధిత యువతికి(20) చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. కుటుంబ బాధ్యతలన్నీ తల్లి చూసేది. ఆమె చిన్నతనంలో వీరి కుటుంబం మణుగూరులో ఉండేది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే (2009) సొంత అన్నయ్య ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు.

కొన్నేళ్ల క్రితం అతడికి ఉద్యోగం రావటంతో కొత్తగూడేనికి వచ్చారు. ఆమె పెద్దదైనా అతడు అలాగే వ్యవహరిస్తున్నాడు. అతడి హింసలు భరించలేక ఇంటర్‌ చదివే సమయంలో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ వరసకు అన్నయ్య అయిన వాళ్ల కుమారుడు ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు.

ఈ విషయాన్ని తల్లి, పెద్దమ్మ, పెదనాన్నలకు చెప్పినా పట్టించుకోకపోగా వారు నీచంగా మాట్లాడేవాళ్లు. తల్లి కూడా అన్నను వెనకేసుకొచ్చింది.. పెళ్లి తర్వాత చేసేది ఇదే కదా అని వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా.. విషయం బయటికి చెప్పొద్దంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.. అదే సమయంలో బాధితురాలి పెద్దమ్మ కొడుకు అయిన అజయ్‌ కూడా సుశీల్‌కు జత కలవడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

అయితే పెద్దమ్మ అయినా తనను కాపాడుతుందనుకుంటే అక్కడ కూడా తన కొడుకునే వెనకేసుకొచ్చింది.. ఇంతలో సుశీల్‌కు సింగరేణిలో జాబ్‌ రావడంతో వీరంతా రామవరానికి వచ్చారు.. మెడిసిన్‌ ఎంట్రన్స్‌ శిక్షణ నిమిత్తం ఇటీవల వేరే ప్రాంతానికి వెళ్లినా లాక్‌డౌన్‌ సమయంలో మళ్లీ ఇంటికి చేరక తప్పలేదు.

అప్పుడూ సొంత అన్నయ్య మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో కొన్ని రోజుల వరకు వారికి దూరంగా ఉన్నా మళ్లీ సెలవులు ఇవ్వడంతో తిరిగి కొత్తగూడేనికి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యలతోపాటు తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  కాగా స్నేహితుల సాయంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించటంతో ఆమె పెద్దమ్మ కుమారుడు వర్మ అజయ్ ఈరోజు భయపడి  ఆత్మహత్య చేసుకున్నాడు.

Flights
Latest5 mins ago

భారత విమానాలపై యూఏఈ నిషేధం

Ipl 2021 Rcb Vs Rr
IPL 202123 mins ago

IPL 2021 : RCB vs RR : రాణించిన దూబె, తెవాతియా.. బెంగళూరు లక్ష్యం 178

Oxygen Levels
Latest28 mins ago

Oxygen Levels : ఇలా బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా? ఆ వైరల్ వీడియోలో వాస్తవమెంత?

Employee Accused Of Skipping Work For 15 Years
International46 mins ago

ఉద్యోగం చేయకున్నా 15ఏళ్లుగా జీతం తీసుకుంటున్నాడు

Whatsapp Self Destructing Feature
Latest49 mins ago

WhatsApp Self-destructing Feature : స్నాప్‌చాట్‌కు పోటీగా వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్..

Remove These Eight Apps From Your Android Devices Immediately (1)
Latest1 hour ago

Remove 8 Apps : మీ ఫోన్లో ఈ 8 యాప్‌లు ఉంటే.. తక్షణమే డిలీట్ చేసేయండి!

Tenth Exams
Andhrapradesh2 hours ago

AP Tenth Inter Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Ap Banks Work Timings
Andhrapradesh2 hours ago

AP Banks : ఏపీలో బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఇక రోజుకు 4గంటలే

Covid Positive Family Member (2)
Health2 hours ago

Care COVID Positive Person : మీ ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే… ఇలా జాగ్రత్తగా అతన్ని చూసుకోవాలి

Bengal Elections
Latest2 hours ago

బెంగాల్ లో ముగిసిన ఆరో దశ పోలింగ్

Sputnik V Vaccine
Latest3 hours ago

Sputnik V Vaccine : స్పుత్నిక్ వ్యాక్సిన్ గ్లోబల్ రేటు రూ.750.. ఇండియాలో ధరపై క్లారిటీ ఇచ్చిన రెడ్డీస్ ల్యాబ్

Juhi Chawla
IPL 20213 hours ago

Juhi Chawla : మేము ఓడినా.. మనసులు గెలిచాం, కొండంత ఆత్మవిశ్వాసాన్ని సాధించాం

Sputnik V
Latest3 hours ago

sputnik v vaccine indian price స్పుత్నిక్ V వ్యాక్సిన్ ధరపై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ క్లారిటీ

Mahesh Babu
Latest3 hours ago

Mahesh Babu : సెల్ఫ్ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. అతని కారణంగానే..

Pm Modi
Latest4 hours ago

ప్రధాని బెంగాల్ పర్యటన రద్దు

Pooja Hegde
Latest3 days ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest2 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest2 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest2 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Pm Modi Holds High Level Meeting On Oxygen Supply
Exclusive Videos4 hours ago

ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని హైలెవెల్ మీటింగ్

States Vs Centre Over Covid Vaccine Price In India
Exclusive Videos4 hours ago

కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్ | States Vs Centre Over Covid Vaccine Price in India | 10TV

Health Minister Etela Rajender Exclusive Interview On Vaccine
Exclusive Videos4 hours ago

కేంద్రం వివక్ష చూపుతుంది: ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు

Covid 19 New Variant Tension In India
Exclusive12 hours ago

భారత్‏లో కరోనా కొత్త వేరియంట్ టెన్షన్

Cm Kcr
Exclusive12 hours ago

సీఎం కేసీఆర్ మెడిక‌ల్ రిపోర్టులో ఏముంది..?

Covid Cases Rising
Exclusive12 hours ago

గ్రేట‌ర్‏లో కోవిడ్ విజృంభణ

Serum Fixes Covishield
Exclusive1 day ago

Rate card of Covishield: మార్కెట్లో వ్యాక్సిన్ రేట్ రూ. 600

Omg Nithya Video On
Exclusive1 day ago

టిక్‌టాక్ భార్గవ్ కేసులో కొత్త ట్విస్ట్

Telangana Night Curfew
Exclusive1 day ago

కర్ఫ్యూ ఆంక్షలతో ఆందోళనలో మెట్రో

Pm Modi About Imposing
Exclusive1 day ago

కరోనా కట్టడికి లాస్ట్ ఆప్షన్.

Rajnath Singh Seeks Armed Forces Aid
Exclusive2 days ago

కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ

Telangana Imposes
Exclusive2 days ago

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

First 'oxygen Express'
Exclusive3 days ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive5 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive5 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా