అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి వద్ద మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుత్తి సమీపంలోని పెద్ద వడుగూరు మండలం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని, అంబులెన్స్ ఢీ కొట్టటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వారు గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన రైతులుగా తెలుస్తోంది. ఘటనా స్ధలానికిచేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
- School bus: ట్రక్కును ఢీకొన్న స్కూల్ బస్సు, 12 మంది చిన్నారులకు గాయాలు
- JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు
- Anantapur : ప్రేమ పేరుతో ఎస్సై మోసం-యువతి ఆత్మహత్య
- Tanushree Dutta : యాక్సిడెంట్లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్.. అయినా అలాగే దర్శనానికి..
- Raja Singh : ఆవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-రాజాసింగ్
1Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
2RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
3World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
4BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
5Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు
6Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
7MLC Anantha Babu : వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్
8Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్గా భారత సంతతి మహిళ
9Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
10Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్టైమ్ ఎంతంటే?
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా