Somu Veerraju : కావాలనే మాపై కేసు పెట్టారు, మా తండ్రికి సంబంధం లేదు-సోము వీర్రాజు కుమార్తె
తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె ఆరోపించారు.

Somu Veerraju : తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె ఆరోపించారు. తన భర్త వ్యాపార అవసరాల కోసమే ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్నారని.. డబ్బు లావాదేవీలకు సంబంధించి నిన్న మధ్య వర్తుల సమక్షంలో రాజమండ్రిలో చర్చలు జరిగాయని ఆమె తెలిపారు.
మా తండ్రికి లోను వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని ఆమె అన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని… మా తండ్రి ఇంటికి, మాకు ఎటువంటి రాకపోకలు సంబంధాలు లేవని ఆమె చెప్పారు. నా వివాహం తర్వాత మా తండ్రి ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదని.. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే నా భర్త గద్దె జయరామకృష్ణ ఆస్తి పత్రాలు ష్యూరిటీ పెట్టి లోను తీసుకున్నారని…ఆ డబ్బులకు సంబంధించి సోమవారం రాజమహేంద్రవరంలో మధ్య వర్తల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు.
Also Read : YS Jagan : ఏపీకి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేటాయించండి-కేంద్ర మంత్రిని కోరిన సీఎం జగన్
బ్యాంక్ లోను కట్టటంలో డిఫాల్ట్ కావటంతో బ్యాంకు వారు జయరామకృష్ణకు నోటీసులు ఇచ్చారని… అనంతరం జయరామకృష్ణ కొవ్వురు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. జయరామకృష్ణ ఫిర్యాదు మేరకు కవల వెంకట నరసింహం పై 564/2021 కేసు నమోదు చేశామని దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ చెప్పారు.
- Heavy Cash Seize : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత
- Girl Safe : తూర్పుగోదావరి జిల్లాలో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
- East Godavari : సీలేరు నదిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
- Srilanka Economic Crisis : గుడ్డు 35 రూపాయలు… పెట్రోల్ రూ.283….శ్రీలంక సంక్షోభం
- Somu Veerraju On BJP-TDP Alliance : టీడీపీ-బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
1Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
2Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం
3Bendapudi High School Students : ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా
4Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
5Poorna: పింక్ కలర్ డ్రెస్సులో పూర్ణ హొయలు.. చూసినోళ్లకు చూసినంత!
6Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
7Liquor Under Sand: ఇసుకలో దాచిన అక్రమ మద్యం.. పట్టుకున్న పోలీసులు
8JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!
9NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!
10EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
-
Man Saves Dog:పెళ్లి పక్కకుపెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా కుక్కను కాపాడిన పెళ్లికొడుకు
-
Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!
-
Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
-
Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
-
CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య