Andhra Pradesh : ఆర్ధిక ఇబ్బందులతో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న బొల్లి దివ్యవాణి(31) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాకు చెందిన దివ్యవాణి ఏపీలో పని చేస్తోంది.

Andhra Pradesh : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న బొల్లి దివ్యవాణి(31) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాకు చెందిన దివ్యవాణి ఏపీలో పని చేస్తోంది. మట్లపూడి బ్యాంక్ లో పని చేస్తున్నసమయంలో బ్యాంకు నుంచి రూ. 40 లక్షల రూపాయలు రుణం తీసుకుని గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించింది. దాన్ని వేరోక వ్యక్తికి అద్దెకు ఇచ్చింది.
గత కొన్నిరోజులుగా బ్యాంకులో పని ఒత్తిడి పెరిగిందని…. ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయని ఇటీవల సొంత ఊరు వెళ్ళినప్పుడు ఆమె తల్లి తండ్రులకు వివరించింది. వారు ఆమెను సముదాయించి పంపారు. అక్కడి నుంచి తిరిగి గుళ్ళపల్లి వచ్చి విధులు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఆదివారం ఉదయం ఇంట్లో అద్దెకు ఉన్నవ్యక్తి గమనించి స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతురాలి తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య
- Boy Suicide : పబ్జీ గేమ్ ఓడిపోవడంతో బాలుడు ఆత్మహత్య
- Pratysha Garimella : తన మరణం నన్ను బాధిస్తుంది.. ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..
- Prathyusha Garimella : దాని వల్లే.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఎలా చనిపోయిందో చెప్పిన డాక్టర్లు
- Prathyusha Garimella : ఇది నేను కోరుకున్న జీవితం కాదు.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్
1Divi: హొయలుపోతున్న అందాల దివి!
2Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
3మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
4తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
5Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
6Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
7చాలా తెలివిగా అంబానీ వీలునామా
8Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
9స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
1016వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!