ATM Hijack : జేసీబీతో ఏటీఎమ్‌ను పెకిలించి ఎత్తుకెళ్లిన దొంగలు

ఏటీఎమ్‌ను జేసీబీలో వేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్‌య్యాయి. దేశ వ్యాప్తంగా రాజకీయంగా ఇప్పుడు బుల్డోజర్‌పై చర్చ జరుగుతోంది.

ATM Hijack : జేసీబీతో ఏటీఎమ్‌ను పెకిలించి ఎత్తుకెళ్లిన దొంగలు

Atm Hijack

Thieves hijack ATM : మహారాష్ట్రలో దొంగలు రెచ్చిపోయారు. సాంగ్లీలో ఏటీఎమ్‌ను చోరీ చేశారు. అయితే చోరీకి చేసిన ప్రయత్నమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా జేసీబీతో ఏటీఎమ్‌ను పెకిలించారు.

ఆ తర్వాత ఏటీఎమ్‌ను జేసీబీలో వేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్‌య్యాయి. దేశ వ్యాప్తంగా రాజకీయంగా ఇప్పుడు బుల్డోజర్‌పై చర్చ జరుగుతోంది.

Agra : డబ్బులు డ్రా కాలేదని..ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

అయితే ఈ సమయంలో చోరీకి దొంగలు బుల్డోజర్‌ను ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. బుల్డోజర్‌ నిర్మాణాలు కూల్చడానికే కాదు…ఇలా చోరీలకు కూడా ఉపయోగపడుతోందంటూ సెటైర్లు వేస్తున్నారు.