Black Magic : నగ్నంగా తిరిగేవాడు, మంత్రాలతో భయపెట్టేవాడు..!
నాగేశ్వరరావు చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులకు గురి చేసేవాడని, మహిళలను శారీరకంగా లొంగదీసుకునేవాడని కాలనీ మహిళలు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి నాడు నగ్నంగా తిరుగుతూ భయపెట్టే వాడని..

Black Magic : జగిత్యాల రూరల్ మండలం తారకరామనగర్‌లో భయం నెలకొంది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో నిన్న తండ్రి, అతడి ఇద్దరు కొడుకులను దారుణంగా హత్య చేశారు. దుండగులు గొడ్డళ్లు, కత్తులతో తండ్రి, కొడుకులను అతి కిరాతకంగా నరికి చంపేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగన్నాథం నాగేశ్వరరావు, జగన్నాథం రాంబాబు, రమేష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడు నాగేశ్వర్ రావు మంత్రులు చేస్తూ ఇబ్బందులు పెట్టే వాడని స్థానికుల ఆరోపించారు. నాగేశ్వరరావు చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులకు గురి చేసే వాడని, మహిళలను శారీరకంగా లొంగదీసుకునేవాడని కాలనీ మహిళలు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి నాడు నగ్నంగా తిరుగుతూ భయపెట్టే వాడని తెలిపారు. టీఆర్ నగర్ లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, కావాలనే తమ వాళ్లను చంపేశారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. జగన్నాథం నాగేశ్వరరావు కుల సంఘంలో పెద్దమనిషిగా ఉండటం, కాలనీలో మంచి పలుకుబడి ఉండటంతో జీర్ణించుకోలేక ప్రత్యర్థులు చంపేశారని ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల వర్షన్ అలా ఉంటే.. మంత్రాలు చేస్తున్నారనే నెపంతోనే వారిని హత్య చేశారనే స్థానికులు అంటున్నారు. ముగ్గురి మర్డర్ కు మంత్రాలే కారణమా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు
అంత్యక్రియల కోసం మృతదేహాలను టీఆర్‌నగర్‌కు తరలించనున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఎలాంటి గొడవలు జరక్కుండా ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
1Accident In Ladakh : లద్ధాఖ్ లో ఘోర ప్రమాదం..ఏడుగురు జవాన్లు దుర్మరణం..
2Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్
3starlink: స్టార్‌లింక్ శాటిలైట్లను ధ్వంసం చేసేందుకు చైనా ప్రణాళిక?
4Konaseema Internet Shutdown : కోనసీమలో ఐటీ ఉద్యోగుల కష్టాలు.. గోదావరి గట్టుపై వర్క్ ఫ్రమ్ హోమ్
5Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
6Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు
7Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
8Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
9Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
10Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
-
Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
-
Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
-
K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!