Chittoor : క్షుద్ర భయం కల్పించి బాలికపై మూడు నెలలుగా అత్యాచారం
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది.

Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలోని డక్కిలి గ్రామానికి చెందిన శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్(60) అనే వారు క్షుద్రపూజలు చేస్తూ ఉంటారు.
ఇద్దరికీ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలికపై కన్ను పడింది. దీంతో బాలికకు మంచి మాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. అనంతరం బాలిక మనసులో క్షుద్ర భయం కలిగించారు. మీ కుటుంబంలో పరిస్ధితులు అనుకూలంగా లేవని…. సమస్యలున్నట్లు బాలికకు చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోతే తల్లితండ్రులకు మరణం తప్పదని చెప్పారు.
ఇలా బాలికను భయపెడుతూ గడిచిన మూడు నెలలుగా లైంగిక దాడి చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల గత రెండు రోజులుగా తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడటం చూసిన బాలిక తల్లితండ్రులు వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం బయట పడింది.
దీంతో బాలికను గట్టిగా నిలదీసి అడగ్గా… శ్రీరాం సుబ్బయ్య భాస్కర్ చేస్తున్న బాగోతం బయటపెట్టింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుబ్బయ్య, భాస్కర్ లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Chennai : వెరైటీ దొంగ-బిర్యానీలో పెట్టుకుని బంగారం తినేశాడు
- Tirupati : శోభాయమానంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
- CM Jagan : మే 5న తిరుపతిలో టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంఖుస్థాపన
- Youngster Suicide : తల్లిదండ్రుల వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య
- TTD Condemns Paripoornananda Allegations : ఆర్జిత సేవలపై పరిపూర్ణానంద ఆరోపణలు అవాస్తవం-టీటీడీ
- Chittoor : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్
1Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..
2BSF JOBS : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్ బి పోస్టుల భర్తీ
3Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
4Viral Video: వామ్మో.. ఇదేందయ్యో.. రెండు రుచులను ఒకేసారి చూడగలదు..!
5RRCAT JOBS : ఆర్ఆర్ సీఏటీలో పోస్టుల భర్తీ
6VZM MLA VS MLC : విజయనగరం జిల్లా YCPలో ఆధిపత్య పోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్
7Nalgonda : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య
8TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత
9P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, ఆఫీస్లపై సీబీఐ దాడులు
10Chandrababu : లోక్‌సభ స్థానాలపై చంద్రబాబు ఫోకస్..స్ట్రాంగ్ అభ్యర్ధుల కోసం వెదుకులాట
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!