Dead Body : ప్రకాశం జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైయింది. 

Dead Body : ప్రకాశం జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం

Dead body

Dead Body :      ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైయింది.  ఓ రైతు పోలంలో పనులు చేసేందుకు పోలం వద్దకు రాగా మృతదేహం   కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం,   డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి  దింపి  దర్యాప్తు చేపట్టారు. మృతదేహం ఎవరిది ?  ఇక్కడ ఎందుకు పడవేశారు ?  అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుని వంటి పై గల ఆధారాలతో మృతుడు ఎవరు అనేది తెలుసుకునే పడ్డారు పోలీసులు.

Dead Body : Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ