లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

CRPFలో 789 కానిస్టేబుల్ ఉద్యోగాలు

Published

on

crpf-notification-2020-out-apply-for-789-constable-hc-inspector-si-posts-know-eligibility-selection-process

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్, ఇన్ స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 789 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్దులు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు :
ఇన్ స్పెక్టర్ – 1
సబ్ ఇన్ స్పెక్టర్ – 183
అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ – 157
ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్ -1
హెడ్ కానిస్టేబుల్ – 197
కానిస్టేబుల్ – 250

విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి, ఇంటర్ డిగ్రీతో పాటు సంబంధిత మెడికల్ విభాగాల్లో డిప్లామా పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ, EWS అభ్యర్దులు రూ.200 చెల్లించాలి. SC,ST,మహిళా అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జూలై 20, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 31, 2020.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *