డ్రగ్స్ కేసులో ఈ 30ప్రశ్నలు ఎన్‌సీబీ దీపికను అడగవచ్చు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్లోలం కొనసాగుతూ ఉండగా.. ప్రతిరోజు ఒకరుగా సెలబ్రిటీలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుని ఎన్‌సీబీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా హీరోయిన్ దీపిక పదుకొనే ప్రశ్నలను ఎదుర్కోంటుంది.ఈ సమయంలో ఎన్‌సీబీ దీపికా పదుకొనేని పలు ప్రశ్నలు అడగబోతుంది.. దాదాపు 30కి పైగా ప్రశ్నలు ఎన్‌సీబీ దీపికకు సందిస్తున్నారు.

ఎన్‌సీబీ దీపికను ప్రశ్నించబోతున్న ప్రశ్నలు:

మీ మొబైల్ నంబర్‌ ఏంటీ?, మీరు ఎంతకాలం నంబర్‌ను ఉపయోగిస్తున్నారు?
మీకు 2017లో అదే మొబైల్ నంబర్ ఉందా?
కరిష్మా మీ టాలెంట్ మేనేజర్‌గా ఎంతకాలంగా పనిచేస్తున్నారు?
షూటింగ్ సమయంలో కరిష్మా మీతో ఎక్కడికి వెళ్లారు?
2017 కోకో క్లబ్ పార్టీని ఎవరు నిర్వహించారు?
కోకో పార్టీకి హాజరైన స్టార్లు ఎవరు?
2017 వాట్స్ యాప్ చాట్ గురించి చెప్పండి.
అమిత్ మరియు షెల్ ఎవరు, మీకు వారు ఎలా తెలుసు?
మీరు చాట్‌లో మాల్ గురించి అడుగుతున్నారా, దేని గురించి మాట్లాడుతున్నారు?
డ్రగ్స్ ఏ ఉద్దేశ్యంతో వచ్చాయి, చాట్‌లో మాల్ అంటే ఏమిటి?
మీరు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారా?
మీరు డ్రగ్స్ కోసం ఎవరిని అడుగుతున్నారు?
డ్రగ్స్ తీసుకోవడం కోసం ఛాట్‌లో అవతలివారిని అడుగుతున్నారా?
ఇంకెవరికైనా సరఫరా చేయడానికి అడిగారా? మీరే తీసుకునేందుకు అడిగారా?
Drugs పంపిణీ ఎప్పుడు ఎలా జరిగింది? డబ్బులు చెల్లింపు ఎలా జరిగింది?
ఎన్ని బ్యాంక్ ఖాతాలు మరియు ఎన్ని డెబిట్-క్రెడిట్ కార్డులు మీ దగ్గర ఉన్నాయి?
ఏ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్కువ చెల్లింపులు చేస్తారు?
మీరు డ్రగ్స్ తీసుకుంటారా?
అప్పుడప్పుడు తీసుకుంటారా? లేదా ప్రత్యేక సందర్భాలలోనేనా? రెగ్యులర్‌‌గా తీసుకుంటారా?
మీరు మొదట ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు?
Drugs కొనడం లేదా అమ్మడం నేరం అని మీకు తెలుసా?
క్వాన్ కంపెనీతో ఒప్పందం ఎంతకాలం ఉంది?
మీ టాలెంట్ మేనేజర్ కరిష్మా మొదటి నుండి క్వాన్‌లో ఉన్నారా?
కరిష్మా మీకు ఎన్నిసార్లు డ్రగ్స్ అందించారు?
కరీష్మా ఎవరి నుండి డ్రగ్స్ ఆర్డర్ చేశారు?
మీరు ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటారు?
జయ షా తెలుసా?
మీరు ఎప్పుడైనా జయను కలిశారా, ఎప్పుడు, ఎందుకు?
నిర్మాత మధువర్మ తెలుసా?

ఈ ప్రశ్నలను దీపికను ఎన్‌సీబీ ప్రశ్నిస్తుంది.

Related Posts