దీపికా పదుకొణె నుంచి ప్రియాంక చోప్రా వరకూ.. స్టార్ యాక్టర్లకు చాలా వరకూ ఫేక్ ఫాలోవర్లే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోషల్ మీడియాలో అబ్బో.. వేలు దాటి లక్షల్లో ఫాలోవర్లు వచ్చేశారు. మిలియన్ల మంది దాటేశారని చెబుతుంటారు సెలబ్రిటీలు. నిజానికి అందులో దాదాపు సగంమంది ఫేక్ ఫాలోవర్లేనట. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ మ్యూజిక్ పర్‌ఫార్మెన్స్ (ఐసీఎంపీ) విశ్లేషణ ఇలా ఉంది. ఎలెన్ డీజెనెర్స్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటాక్ షోలో 58శాతం ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నట్లు తెలిసింది.

బాయ్-బ్యాండ్ బీటీఎస్ ఈ లిస్టులో 48 శాతం ఫేక్ ఫాలోవర్లతో సెకండ్ ర్యాంకులో ఉంది.

fake1

కార్ట్నీ కర్దాషియన్ 49శాతం ఫేక్ ఫాలోవర్లతో మూడో ర్యాంకులో..

fake2

కిమ్ కర్దాషియన్ ఫేస్ బుక్ వేదికగా ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఈమెకు దాదాపు 44శాతం ఫేక్ ఫాలోవర్లు ఉన్నారు.

fake3

ఖ్లో కర్దాషియన్ 44శాతం ఫేక్ ఫాలోవర్లున్న అకౌంట్లో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు.

fake4

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఫేక్ ఫాలోవర్ల లిస్టులో ఆరో పొజిషన్ల ఉంది. ఆమె కూడా తక్కువేం కాదు 48శాతం మంది ఫేక్ ఫాలోవర్లేనట.

fake6

క్యాటీ పెర్రీ 83.6 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న అకౌంట్లో 53శాతం మంది ఫేక్ యేనంట.

fake7

మిలే సైరస్ కు లెక్కపెట్టలేనంతమంది ఇనిస్టాలో ఫేక్ ఫాలోవర్లు.

fake8

అరియానా గ్రాండె ఫాలోవర్ల లిస్టు కూడా అత్యధిక సంఖ్యలో ఫేక్ వాళ్లతో నిండిపోయింది.

fake9

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాకు మాత్రం ఇందులో 10వ ప్లేస్ దొరికింది. 46శాతంమంది ఫేక్ ఫాలోవర్లు ఉన్నారట.

fake10

Related Posts