Bigg Boss 4: దేవి నాగవల్లి ఎలిమినేషన్?..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bigg Boss 4 Telugu – Devi Nagavalli: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 4’ ప్రారంభంలో కాస్త నిరుత్సానికి గురి చేసినా రాను రాను మరింత ఎంటర్ టైన్‌‌మెంట్‌తో ప్రేక్షకును ఆకట్టుకుంటోంది.

సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే డైరెక్టర్ సూర్య కిరణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 4: హౌస్‌లో అనుష్క సందడి!

ఎందుకంటే ఈ వారానికి గానూ లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.

వీరిలో థర్డ్ ఎలిమినేషన్ ఎవరవుతారబ్బా అంటూ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం దేవి నాగవల్లిను బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.


Related Posts