టాప్ హీరోయిన్లు ఆడిషన్ క్లిప్స్ చూశారా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏ ఇండస్ట్రీలో అయినా.. ఫస్ట్ అటెంప్ట్ అనేది ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి పడే కష్టం మీదే రిజల్ట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ నిర్ణయాలు తీసుకుని.. సరైన సినిమాలు ఎంచుకుంటే సక్సెస్ అనేది బ్యాలెన్స్ చేయగలరు… లేదంటే అంతే. ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిన ప్రతి ఒక్కరూ ఆడిషన్ కు వెళ్లినవారే.

సంవత్సరాల తరబడి వాళ్లు చేసిన హార్డ్ వర్క్.. తో ఇలా కనిపిస్తుంటే మరి ఆడిషన్స్ టైంలో వారి పర్‌ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసా.. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలోని కొద్ది మంది యాక్టర్ల ఆడిషన్ క్లిప్స్ చూడండి..

అలియా భట్:

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకు.. అలియా భట్ ఆడిషన్ ఇచ్చింది. అనుకోకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన రణబీర్ కపూరే ప్రజెంట్ అలియా బాయ్ ఫ్రెండ్.

రణవీర్ సింగ్:

బ్యాండ్ బజా బారత్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రణవీర్.. ఫస్ట్ మూవీ నుంచి చరిష్మా స్క్రీన్ ప్రజెన్స్ తో యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. కానీ, తొలి సినిమా ఆడిషన్ లో రణవీర్ చేసిన ప్రదర్శన చూస్తూ అంతా ఇంప్రెస్ అవ్వాల్సిందే.

కృతి సనన్:

ఆడిషన్ క్లిప్ లో.. కృతి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న క్లిప్ వైరల్ అయింది.

దిశా పటానీ:

మరో ఆడిషన్ వీడియో.. ఇందులో దిశా పటానీ ఫీచర్స్ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ఇందులో దిశాను గుర్తుపట్టలేం. ఆమె ఓ కమర్షియల్ యాడ్ కోసం చేసిన ఆడిషన్ అది.

Related Posts