Home » మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న దిశా పటాని
Published
2 months agoon
By
sekharDisha Patani Maldives Pics: ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ బీచ్‌లో బికినిలో రచ్చ చేస్తోంది. ఆ పిక్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.