Do it yourself: Ikea masturbation video goes viral in China

ఐకియా స్టోర్ లో మహిళ హస్తప్రయోగం…వీడియో వైరల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐకియా స్టోర్ లో ఓ మహిళ హస్తప్రయోగం లేదా స్వయం సంతృప్తి(masturbation)కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మిగతా కస్టమర్లు అటు ఇటు సంచరిస్తున్నా పట్టించుకోకుండా ఆమె కామోన్మాదంతో ఊగిపోయింది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన కొత్త సోఫాలు, బెడ్స్ పై అర్ధ‌న‌గ్నంగా పొర్లాడుతూ హస్తప్రయోగానికి పాల్పడింది. మహిళ వికృత చేష్టలతో అక్కడి సోఫాలు, బెడ్స్ తడి అయిపోయాయి.

చైనా దేశంలోని గ్వాంగ్డాంగ్ ప‌రిధిలోని ఓ ఐకియా స్టోర్ లో జరిగినట్లు చెబుతున్న ఈ వీడియో ఇప్పుడు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక స్టోర్‌లో ఎవ‌రూ మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ఇది జ‌న‌వ‌రిలో జ‌రిగి ఉండ‌వ‌చ్చని అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత ఐకియా సంస్థపై నెటిజన్లు విమర్శలకు దిగారు. కస్టమర్ల కోసం ఉంచిన బ్రాండ్‌న్యూ ఫర్నీచర్ ను ఇలాగే అమ్ముతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

china.jpg

దీంతో ఐకియా యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్యూరిటీ మెజర్స్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఐకియా తెలిపింది. ఇక‌పై భద్రతతోపాటు, ప్ర‌జా ప‌రిశుభ్ర‌తపైనా మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. ఐకియా యాజమాన్యం ఫిర్యాదుతో పబ్లిక్ ప్లేసులో లైంగిక చర్యకు దిగిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  చైనాలో బహిరంగ ప్రదేశాల్లో దుస్తుల విప్పి లైంగికచర్యకు పాల్పడటం నేరం. అందుకుగానూ 10 రోజుల జైలు శిక్ష విధిస్తారు.

 

అయితే లైంగిక చర్యకు పాల్పడేవాళ్లకంటే, ఆ దృశ్యాలు చిత్రీకరించి, వెబ్ సైట్లలోకి అప్ లోడ్ చేసినవాళ్లకు శిక్ష కాస్త ఎక్కువగా, 15 రోజుల పాటు జైలు శిక్ష వేస్తారు. లగ్జరీ పరుపులు, సోఫాలపై సెక్స్ చేయాలన్న ఫ్యాంటసీతోనే ఆ మహిళ ఇలాంటి చర్యకు పాల్పడి ఉండొచ్చని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు అక్క‌డ కొత్తేమీ కాదు. 2015లో బీజింగ్‌లోని జ‌ప‌నీస్ వ‌స్త్ర దుకాణంలో ఓ జంట శృం​గారంలో పాల్గొన‌గా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియాకి  హైదరాబాద్ లో  అతిపెద్ద స్టోర్ ని 2018లో ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :