లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

It’s Fun time: గేటు లోపల కుక్కలు.. బయట Bhangra స్టెప్పులేస్తూ బుడ్డోడు

Published

on

పాజిటివ్ విషయాల గురించి తెలుసుకుంటే పాజిటివ్ గానే అనిపిస్తుంది. ఈ బుడ్డోడు Bhangra డ్యాన్స్ చేస్తూ.. కుక్కలను ఎలా ఆట పట్టిస్తున్నాడో చూడండి. అవి బెదిరించడానికి.. తరిమేయడానికి వచ్చాయని పట్టించుకోకుండా వాటిని ఆడిస్తూ ఆ పిల్లోడు చేసే డ్యాన్స్ లు వైరల్ అయ్యాయి.

వినోదాత్మకంగా ఉన్న ఈ వీడియోను వినేశ్ కటారియా తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దానిపై నెటిజన్లు పాజిటివ్ రియాక్షన్ చూపిస్తూ.. షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ 49సెకన్ల వీడియోలో బుడ్డోడు బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. గేట్ బయట నిల్చొని స్టెప్పులేస్తున్నాడు.ఆ చిన్నారి డ్యాన్స్ లకు ఇంటిలోపల ఉన్న రెండు కుక్కలు ఎగురుతూ రెస్పాన్స్ ఇస్తున్నాయి. అరుస్తూ.. ఆ బుడ్డోడ్ని చూస్తున్న కుక్కలు అతను ఆపితే ఆపి.. గెంతితే ఎగిరే అలాగే చేయాలని ప్రయత్నిస్తున్న వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇదంతా రికార్డు చేస్తూ ఉన్న వ్యక్తి కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

 

ఈ ట్వీట్ ను 83వేల మంది ఇష్టపడగా.. 25వేల మంది రీట్వీట్ చేశారు. దీని గురించి 12వందల మంది మాట్లాడుకుంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *