ఇదో కొత్త ప్రాణాంతక వ్యాధి.. చల్లటి మాంసాన్ని తిననే తినొద్దు : వైద్యుల హెచ్చరిక

Eat Cold Meat : చల్లటి (కోల్డ్ మీట్) మాంసంతో జాగ్రత్త. ప్రత్యేకించి కొందరు ఈ చల్లటి మాంసాన్ని తినడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. చల్లగా ఉండే మాంసంపై Listeria అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో ఈ వ్యాధి విజృంభించింది. వ్యాధి సోకిన వారిలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో 9 మంది అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ బ్యాక్టీరియా ఉద్భవించడానికి గల కచ్చితమైన మూలం తెలియదు. కానీ, ప్రెగ్నెన్సీతో ఉన్నవారితో పాటు … Continue reading ఇదో కొత్త ప్రాణాంతక వ్యాధి.. చల్లటి మాంసాన్ని తిననే తినొద్దు : వైద్యుల హెచ్చరిక