లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వరుడికి “తాళి” అందించిన డ్రోన్..వీడియో వైరల్

Published

on

DRONE DELIVERS MANGALSUTRA ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి కార్యక్రమంలో వీడియో తీసేందుకు డ్రోన్లను వాడకం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటక రాష్ట్రంలో జరగిన ఓ క్రైస్తవ వివాహం డ్రోన్ వాడకంకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సహజంగా వివాహ వేడుకల్లో మంగళ సూత్రాన్ని పూజారి అందిస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే,ఉడుపి జిల్లాలోని కర్కాల ప్రాంతంలో శనివారం జరిగిన ఓ క్రైస్తవ వివాహంలో డ్రోన్​ ఈ పని చేసింది. గాల్లోంచి మంగళ సూత్రం తీసుకొచ్చి స్టేజీపైన ఉన్న వరుడికి అందించింది. డ్రోన్ తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని వధువు మొడలో కట్టాడు వరుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.